AP: 2025–26 బడ్జెట్‌లో శాఖల వారీగా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపేడుతుంది. ఈ క్రమంలో అమరావతి నిర్మాణం కోసం రూ.6000 కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ.4,220 కోట్లు కేటాయించారు. అలాగే వైద్య విద్యా శాఖకు రూ. 23,260 కోట్లు, ఎన్టీఆర్ భరోసాకు రూ.27,518 కోట్లు, మత్స్యకారులకు భరోసా కింద రూ.450 కోట్లు కేటాయించారు.