తగ్గిన బంగారం ధరలు

57చూసినవారు
తగ్గిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ.79,600లు పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.540 తగ్గి రూ.86,840కు చేరింది. అలాగే సిల్వర్ రేటు కూడా కేజీపై రూ.1000 తగ్గి రూ.1,05,000 పలుకుతోంది.

సంబంధిత పోస్ట్