AP: యువతిపై కౌన్సిలర్ అల్లుడు అత్యాచారయత్నం!

77చూసినవారు
AP: యువతిపై కౌన్సిలర్ అల్లుడు అత్యాచారయత్నం!
AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైసీపీ కౌన్సిలర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. యువతిపై వైసీపీ కౌన్సిలర్ చక్రపాణి అల్లుడు భాస్కర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి ప్రతిఘటించి భాస్కర్‌ను చెంపదెబ్బ కొట్టింది. దీనిపై కౌన్సిలర్ చక్రపాణికి భాస్కర్ ఫిర్యాదు చేయడంతో బాధితురాలి కుటుంబంపై కర్రలు, కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. గాయపడిన వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్