AP EAPCET ఫలితాలు విడుదల

77చూసినవారు
AP EAPCET ఫలితాలు విడుదల
AP EAPCET ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామల రావు ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీ సెట్ నిర్వహించారు. ఈఏపీ సెట్‌కు 3,62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,39 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. cets.apsche.ap.gov.in ఈ లింక్ ద్వారా ఫలితాలను చూడొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్