మద్యం అమ్మకాల‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

65చూసినవారు
మద్యం అమ్మకాల‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
మద్యం అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 44 బార్లకు ఈ-వేలం నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే మద్యం షాపులను వేలం వేసి అర్హులైన లబ్ధిదారులకు కేటాయించగా కొందరు లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించలేదు. ఈ క్రమంలో వాటిని ఔత్సాహికులకు కేటాయించేందుకు చర్యలు చేపట్టింది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 7వరకు అవకాశం కల్పించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్