ఊపిరి తీసుకోనివ్వకుండా దగ్గు వేధిస్తుందా?

62చూసినవారు
ఊపిరి తీసుకోనివ్వకుండా దగ్గు వేధిస్తుందా?
ఊపిరి సలపనివ్వని దగ్గు, అయాసం ఉండే ఇయోసినోఫిలియా కావొచ్చు. ఇయోసినోఫిల్స్ 5 శాతం దాటినా విపరీతమైన దగ్గు వస్తుంది. శరీరానికి పడని పదార్థాల వల్ల, అలెర్జీ కారణంగా ఇయోసినోఫిలియా కణాలు పెరుగుతాయి. ఆస్పర్డిల్లస్ వంటి శిలీంద్రాలు, ఆస్కారిస్ వంటి కడుపులో ఉండే పురుగుల వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. అయితే చాలామంది ఇయోసినోఫిలియాను క్షయగా పొరబడుతారు.

సంబంధిత పోస్ట్