ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వ ఆర్డినెన్స్

66చూసినవారు
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వ ఆర్డినెన్స్
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆన్‌లైన్‌లో మంత్రుల నుంచి ఆర్డినెన్స్ ఆమోదం తీసుకుంది. ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపనుంది. సుమారు రూ.1.30 లక్షల కోట్ల మేర బడ్జెట్ ఆర్డినెన్స్‌ను రిలీజ్ చేసింది. గత ప్రభుత్వం పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి రేపటితో ముగియనుంది. 2024 సెప్టెంబరులో పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్