APPSC పరీక్షల తేదీలు ప్రకటన

59చూసినవారు
APPSC పరీక్షల తేదీలు ప్రకటన
AP: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు జూన్ 16 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్