IPL ప్రైజ్ మనీ ఎంతంటే?

80చూసినవారు
IPL ప్రైజ్ మనీ ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రైజ్ మనీని BCCI ప్రకటించింది. ఈ సంవత్సరం ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత (రూ.19.41 కోట్లు) కంటే IPL విజేత జట్టు ఎక్కువ డబ్బును అందుకుంటోంది. IPL 2025 విజేత జట్టుకు రూ.20 కోట్లు, రన్నరప్ జట్టుకు రూ.12.5 కోట్లు, మూడవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.6.5 కోట్లు ఇవ్వనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్