ఒక్క టైటిల్​ కూడా లేని జట్లు ఎన్నో​ తెలుసా?

82చూసినవారు
ఒక్క టైటిల్​ కూడా లేని జట్లు ఎన్నో​ తెలుసా?
ఐపీఎల్‌ 18వ ఎడిషన్‌ ప్రారంభమైంది. 2008 నుంచి 2024 వరకు జరిగిన 17 ఎడిషన్లలో మొత్తంగా చెన్నై , ముంబయి చెరో ఐదు టైటిల్స్‌ గెలిచాయి. తర్వాత స్థానంలో కోల్‌కతా (3) ఉంది. డెక్కన్‌ ఛార్జర్స్‌, రాజస్థాన్‌, సన్​రైజర్స్​ హైదరాబాద్ , గుజరాత్‌ ఒక్కో టైటిల్‌ నెగ్గాయి. బెంగళూరు, పంజాబ్‌, ఢిల్లీ ఇప్పటికీ ఒక్క కప్పు కూడా గెలవలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్