ఆ ముగ్గురు ఆత్మహత్య చేసుకుంటారు: వేణు స్వామి

79చూసినవారు
ఆ ముగ్గురు ఆత్మహత్య చేసుకుంటారు: వేణు స్వామి
సెలబ్రిటీ జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్న వేణుస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకుంటారని ఓ వీడియోను విడుదల చేశారు. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాస్ సూసైడ్ చేసుకోవడం ఖాయమంటూ వేణు స్వామి చెప్పడంతో ఫ్యాన్స్ గుండె బద్దలైంది. ఇలాంటి కామెంట్స్ రావడంతో అభిమానులు, నెటిజన్లు వేణుస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్