కన్నబాబు నీకు సిగ్గుందా.. ఏం బ్రతుకు నీది?: పవన్

71చూసినవారు
కన్నబాబు నీకు సిగ్గుందా.. ఏం బ్రతుకు నీది?: పవన్
కాకినాడ రూరల్ జనసేన వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తమ వద్ద డొక్కు స్కూటర్ పై తిరిగే కన్నబాబు ఇవాళ పెద్ద నాయకుడు అయిపోయాడని విమర్శించారు. కురసాల కన్నబాబు! నిన్ను ఒకటే అడుగుతున్నా.. సిగ్గుందా కన్నబాబూ నీకు? ఏం బ్రతుకు నీది? చిరంజీవిని ఆ నీచుడు జగన్ అవమానిస్తుంటే సిగ్గుగా అనిపించలేదా నీకు? చిరంజీవి పెట్టిన రాజకీయ భిక్ష వల్లే కదా నువ్వు రాజకీయ నేత అయింది" అంటూ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్