ఎన్నికల ముందే జగన్ రాజీనామాలా వైసీపీ మేనిఫెస్టో: లోకేష్

74చూసినవారు
ఎన్నికల ముందే జగన్ రాజీనామాలా వైసీపీ మేనిఫెస్టో: లోకేష్
మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి రచ్చబండలో నారా లోకేష్ మాట్లాడుతూ 'ఈరోజు జగన్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో చూశాక.. ఎన్నికలకు ముందే ఆయన రాజీనామా లేఖలా అనిపించిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం చేసినట్లు వైసీపీ మేనిఫెస్టో స్పష్టం చేస్తోందని అన్నారు. చంద్రబాబు రూ.200 ఉన్న పెన్షన్ ను రూ.2 వేలు చేశారు.. జగన్ 5 ఏళ్ళలో రూ.500 పెంచుతాననడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనం' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్