ఆరోగ్య శ్రీ బకాయిలను దశలవారీగా చెల్లిస్తాం: మంత్రి సత్యకుమార్

83చూసినవారు
ఆరోగ్య శ్రీ బకాయిలను దశలవారీగా చెల్లిస్తాం: మంత్రి సత్యకుమార్
ఆరోగ్య శ్రీ సేవలు ఆపబోమని ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు హామీ ఇచ్చారని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఆరోగ్యశ్రీ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని తెలిపారు. మొత్తం రూ.2100 కోట్ల బకాయిలు ఉండగా, ఇప్పటికే రూ.362 కోట్లు ఇచ్చామన్నారు. త్వరలో మరో రూ.300 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్