‘సరిపోదా శనివారం’ నుంచి ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

74చూసినవారు
స్టార్ హీరో నాని న‌టిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా న‌టిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్‌ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. తాజాగా మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ ప్రోమోను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. 'గ‌రం గ‌రం యముడ‌యో' అంటూ సాగిన ఈ పాట ఫుల్ మాస్ బీట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్