ఎన్నికల వేళ.. మందుబాబులకు బిగ్ షాక్

109149చూసినవారు
ఎన్నికల వేళ.. మందుబాబులకు బిగ్ షాక్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మద్యం ప్రలోభాల్ని అరికట్టేందుకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) కఠిన చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో ఓటర్లను మద్యం ద్వారా ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉండటంతో అమ్మకాలపై ఆంక్షలు విధించింది. పరిమితికి మించి మద్యం అమ్మకాలను నియంత్రించాలని ఎక్సైజ్ అధికారులకు ఈసీ ఆదేశాలిచ్చింది. గతేడాది ఏప్రిల్‌లో ఎంత అమ్మకాలు జరిగాయో అంతే సేల్స్ జరగాలని పేర్కొంది. దాంతో మందుబాబులు లబోదిబోమంటున్నారు.

సంబంధిత పోస్ట్