రెండు బైకులు ఢీ.. ఇద్దరి మృతి

57చూసినవారు
రెండు బైకులు ఢీ.. ఇద్దరి మృతి
విశాఖలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భీమిలి పరిధిలోని తొట్లకొండ బీచ్ రోడ్డులో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు చిన అప్పలరాజు, చింతల వీరభద్రంగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్