ఎంపీలు, ఎమ్మెల్యేలకు అవార్డులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

84చూసినవారు
ఎంపీలు, ఎమ్మెల్యేలకు అవార్డులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. పనితీరు కనబరచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు అవార్డులు అందజేయనున్నట్లు తెలిపింది. గెలిచిన తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకు కనిపించారు. ఈ క్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకు చేరువయ్యేలా చూడడానికి ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఓ కమిటీ ఏర్పాటు చేసి బాగా పనిచేసిన ఎంపీ, ఎమ్మెల్యేలకు అవార్డులు అందజేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్