TG: ప్రతిపక్షాలు బకాయిలపై వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శనివారం జరిగిన తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి సంబంధించిన బకాయిలు ఇప్పటివీఇప్పటివి కావని.. గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినదేననిసంబంధించినవేనని గుర్తుచేశారు. మీ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలను పోటీగా తీసుకుని.. మా ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలను సమానంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.