ఆర్థిక ఇబ్బందులతో పిల్లలకు విషమిచ్చి.. ఆపి ఉరేసిన తల్లిదండ్రులు?

77చూసినవారు
ఆర్థిక ఇబ్బందులతో పిల్లలకు విషమిచ్చి.. ఆపి ఉరేసిన తల్లిదండ్రులు?
హైదరాబాద్ హబ్సిగూడలో సోమవారం తమ పిల్లలను చంపి చంద్రశేఖర్‌రెడ్డి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. భార్యా భర్తల మృతదేహాల వద్ద వేరువేరుగా సూసైడ్‌ నోట్లు పోలీసులకు లభ్యమయ్యాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులను భరించలేకే మొదట పిల్లలకు విషమిచ్చి, ఉరేసి, ఆ తరువాత దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని తెలిసింది. పిల్లల్ని ఏ విధంగా చంపారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్