బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి అరెస్ట్‌

75చూసినవారు
బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి అరెస్ట్‌
బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి అరెస్ట్‌ అయ్యారు. వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బ్రాహ్మణకొట్కూరు పోలీసులు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రిలో చిన్నారి వాసంతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు బ్రాహ్మణకొట్కూరు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్