భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని రాజ్యాంగ సృష్టికర్త డా. బీఆర్ అంబేడ్కర్ కు పూలమాలలు వేసి ఘన నివాళిలర్పించారు.