కొరిశపాడులో వైసీపీ కి భారీ షాక్... టిడిపిలోకి 50 మంది యువకులు

72చూసినవారు
కొరిశపాడులో వైసీపీ కి భారీ షాక్... టిడిపిలోకి 50 మంది యువకులు
కొరిశపాడు మండలం కొరిశపాడు గ్రామంలోని అంబేద్కర్ కాలనీ చెందిన 50 మంది యువకులు మూకుమ్మడిగా వైసీపీకి రాజీనామా చేసి గురువారం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు, వారిని ఎమ్మెల్యే సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో విజయ్ శాస్త్రి, సుబ్బారావు, నూనె. శ్రీకాంత్, మహేష్, శ్రీనాథ్, ఇశ్రాయేలు, వేణుగోపాలరావు, శ్రీను, ప్రశాంత్, వినయ్, నవీన్, అజయ్, సుధీర్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్