తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

79చూసినవారు
తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
అద్దంకి మండలం అద్దంకి పట్టణంలో 7వ వార్డు నందు గురువారం రాత్రి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. అద్దంకి పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని రవికుమార్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.

సంబంధిత పోస్ట్