కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలి

50చూసినవారు
కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలి
అద్దంకి మండలం అద్దంకి లోని మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం ఆయా శాఖల బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. కౌలు కార్డు ఉన్న ప్రతి రైతుకు బ్యాంకర్లు పంట రుణాలు అందించాలని ఆయన అన్నారు. ఇప్పటివరకు పదివేల కౌలు కార్డులు అందించమని అర్హత ఉన్న రైతులకు రుణాలు మంజూరు చేయాలని రామకృష్ణ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్