ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా గుకేశ్‌

53చూసినవారు
ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా గుకేశ్‌
దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌‌ను సొంతం చేసుకున్నాడు. సింగపూర్‌లో జరిగిన ఫిడె ప్రపంచ కప్ పోటీల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డింగ్ లిరెన్‌ (చైనా)తో జరిగిన తుది పోరులో విజేతగా నిలిచాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ను సొంతం చేసుకున్న రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్