అద్దంకి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. రవికుమార్, గురువారం, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన 78 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. సందర్భంగా ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ. స్వతంత్ర సమరయోధులు, అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని తెలియజేశారు. అనంతరం ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.