అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

58చూసినవారు
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
కొరిశపాడు మండలం రాచపూడి గ్రామంలో అగ్రహారం గ్రామానికి చెందిన పీక రాజేష్ అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో సీఐ శివరామకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు బేల్దారి మేస్త్రి గా పనిచేస్తూ ఉంటాడని గుర్తించారు. మృతదేహాన్ని అద్దంకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానస్పద కేసుగా నమోదు చేసినట్లు సిఐ చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్