నేషనల్ రూరల్ గేమ్స్ లో బాపట్ల విద్యార్థుల ప్రతిభ

76చూసినవారు
నేషనల్ రూరల్ గేమ్స్ లో బాపట్ల విద్యార్థుల ప్రతిభ
గత నెల 30, ఇ నెల 1న ఇండోనేపాల్ ఇంటర్ నేషనల్ రూరల్ గేమ్స్ జరిగాయి. ఇ గేమ్స్ లో అండర్ 19 బ్యాట్ మెయింటెన్ సీనియర్స్
విభాగంలో అద్దంకి భోవనేశ్వర్, కారుమంచి అభిరామ్, ఉప్పాల దత్రేయ వెంకట్, పి. శ్రీకృష్ణ మరియు అండర్ 14 జూనియర్స్ విభాగంలో ఉప్పాల ధర్మ, కర్రి కేశవ, ఆకుల వైభవ్ , దేవరకొండ దీలీప్ కుమార్ లు మొదటి స్థానం సాదించగా వారిని బాపట్ల శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ బుధవారం అభినందించారు.

సంబంధిత పోస్ట్