డివైడర్ ఢీకొన్న వ్యక్తికి తీవ్ర గాయాలు

52చూసినవారు
డివైడర్ ఢీకొన్న వ్యక్తికి తీవ్ర గాయాలు
బాపట్ల నుంచి కర్లపాలెం వెళ్లే రహదారిలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల వద్ద అదుపుతప్పి డివైడర్ను బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ మీద ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.!

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్