చిలకలూరిపేట: పెద్ద పెద్ద బిల్డింగ్ వదిలేసి పేదల మీద పడతారు: శ్రీనివాసరావు

83చూసినవారు
చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక కౌన్సిల్ హాల్ నందు శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ మున్సిపల్ పక్ష నాయకుడు గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, "ప్రజలు కట్టే పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటూ, పనిచేయకుండా ఆఫీసుల్లో కూర్చొని నిద్రపోతున్నారు. చిన్న చిన్న వ్యాపారులను బెదిరించడమేంటి? పెద్ద పెద్ద బిల్డింగ్ నిర్మాణాల వద్ద ఎందుకు చర్యలు తీసుకోకుండా, చిన్నవారిని వేధిస్తున్నారు?" అని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్