చిల‌క‌లూరిపేట‌: నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

70చూసినవారు
చిల‌క‌లూరిపేట‌: నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
సీపీఐ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అండగా ఉంటుందని సీపీఐ ఏరియా ఇన్‌చార్జి కార్య‌ద‌ర్శి తాళ్లూరి బాబురావు చెప్పారు. గురువారం చిల‌క‌లూరిపేట‌ ప‌ట్ట‌ణంలోని 21, 25 వార్డుల ప‌రిధిలోని పేద‌ల నివేశ‌న స్థ‌లాల కోసం అర్జీలు స్వీక‌రించి, స‌చివాల‌యంలో అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్