వేటపాలెంలో పల్లెనిద్ర కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ

63చూసినవారు
వేటపాలెంలో పల్లెనిద్ర కార్యక్రమంలో  అడిషనల్ ఎస్పీ
నేర నిరోధక చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్, చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు, వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు తదితర పోలీస్ అధికారులు శుక్రవారం రాత్రి సిద్దూర్ కాలనీలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆ కాలనీ వాసులతో సమావేశమై ప్రస్తుతం జరుగుతున్న నేరాల తీరు గురించి అవగాహన కల్పించారు. పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్