ఎస్సి, ఎస్టీ బాలికల చదువు కి కెనరా బ్యాంక్ చేయూత

77చూసినవారు
ఎస్సి, ఎస్టీ బాలికల చదువు కి కెనరా బ్యాంక్ చేయూత
బాలికలు చక్కగా చదువుకొనేందుకు ప్రోత్సాహకంగా కెనరా బ్యాంకు వారు ముందుకు రావడం అభినందనీయమని వేటపాలెం మండలం కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుమ్మా శ్రీనివాసరావు అన్నారు. గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థినులకి స్కాలర్షిప్స్ అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్