చీరాల నియోజవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాలబీజేపీ టౌన్ ఇంచార్జి అరవపల్లి కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు కాకుమాను సుబ్బారావు, కిసాన్ మోర్చా సభ్యులు శవనం రామస్వామి రెడ్డి, చీరాల విశ్వకర్మ ఇన్చార్జి నాసిక శివాజీ, బిజెపి యువ మోర్చ నాయకులు నాశన మణికుమార్,బ్రహ్మయ్య, రైల్వే కమిటీ సభ్యులు తడవర్తి చంద్ర తదితరులు పాల్గొన్నారు.