ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క తెలుగు ఆడపడుచులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో లిఖిత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.