గుంటూరు: కా. అష్ఫా ఖుల్లా ఖాన్,రాంప్రసాద్ బిస్మిల్ వర్ధంతి సభ

82చూసినవారు
గుంటూరు: కా. అష్ఫా ఖుల్లా ఖాన్,రాంప్రసాద్ బిస్మిల్  వర్ధంతి సభ
గుంటూరు పట్టణంలోని రైల్వే ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో గురువారం పిడిఎం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు అష్ఫా ఖుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్  97వ వర్ధంతి సభను నిర్వహించారు. సభలో ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖాజావలి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉర్దూ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ రవిచంద్ర, పిడిఎం నాయకులు సుధాకర్, మాల్యాద్రి ఉన్నారు.

సంబంధిత పోస్ట్