గుంటూరు: అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన రైల్వే డిఆర్ఎం

67చూసినవారు
గుంటూరు: అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన రైల్వే డిఆర్ఎం
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పట్టాభిపురంలోని రైలు వికాస్ భవన్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి గుంటూరు డిఆర్ఎం రామకృష్ణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ న్యాయ కోవిదుడని బహు భాష ప్రజ్ఞాశాలి అని జాతికి మేలు చేయడానికి రాజ్యాంగాన్ని రచించాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్