గుంటూరు కమిషనర్ పై మేయర్ కలెక్టర్ కు ఫిర్యాదు

80చూసినవారు
గుంటూరు కమిషనర్ పై మేయర్ కలెక్టర్ కు ఫిర్యాదు
గుంటూరు కమిషనర్ పై మేయర్ కావటి మనోహర్ సోమవారం కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు. రాబోవు స్టాండింగ్ ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో కాకుండ కలెక్టర్ ఆధ్వర్యంలో జరగాలని విన్నవించుకున్నామని మేయర్ కావటి మనోహర్ తెలిపారు. కమిషనర్ అవినీతిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. మా దగ్గర కమిషనర్ అవినీతి కి సంభందించిన అన్ని ఆధారాలు ఉన్నాయని మేయర్ కావటి మనోహర్ కలెక్టర్ కు తెలిపారు.

సంబంధిత పోస్ట్