చవితి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవీ

73చూసినవారు
చవితి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవీ
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవీ వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీల ప్రత్యేక ఆహ్వానాన్ని స్వీకరిస్తూ ప్రత్యేక పూజల్లో పాల్గొని వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఇందులో భాగంగా లడ్డూ వేలం పాటలు, అన్నదాన కార్యక్రమాలను ఎమ్మెల్యే మాధవీ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్