గుంటూరులో క్యాండిల్స్ తో నిరసన

64చూసినవారు
కలకత్తాలో డ్యూటీలో ఉన్న డాక్టర్ పై హత్యాచారం చేసిన నిందితుల్ని అరెస్ట్ చేసి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల నాసర్ జీ డిమాండ్ చేశారు. శనివారం రాత్రి గుంటూరులో భగత్ సింగ్ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో క్యాండిల్స్ తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థిని కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్