గుంటూరులో బార్ తొలగించాలని మహిళలు నిరసన

77చూసినవారు
గుంటూరు రింగ్ రోడ్లోని ఇళ్ల మధ్యలో బార్లను తీసేయాలని శుక్రవారం మహిళలు ఆందోళన చేపట్టారు. లక్ష్మి సెలబ్రేషన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ బార్'ను ఇళ్లల మధ్యలో తీసేయాలని మహిళలు బార్ ముందు నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బార్ వద్దకు వచ్చిన మహిళలను వెళ్లిపోవాలని తెలిపారు. అయినప్పటికీ మహిళలు వెళ్లకుండా అక్కడే బైఠాయించారు.

సంబంధిత పోస్ట్