ఈ నెల 7న గోవిందాపురం బల్లకట్టు వేలంపాట

54చూసినవారు
ఈ నెల 7న గోవిందాపురం బల్లకట్టు వేలంపాట
మాచవరం మండలం గోవిందాపురం కృష్ణా నదిపై బల్లకట్టు ప్రయాణానికి ఈనెల 7వ తేదీన గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో వేలంపాట నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఎంపీడీవో సురేశ్ తెలిపారు. ఈ వేలం పాట ఆగస్టు 2024 నుంచి మార్చి 2025 వరకు 8 నెలలకు గాను జరుగుతుందన్నారు. వేలం పాటలో పాల్గొనదలచిన వారు ముందుగానే అన్ని రకాల ధ్రువపత్రాల పూర్తిచేసి జడ్పీ కార్యాలయంలో సమర్పించాలన్నారు. వివరాలకు మాచవరం ఎంపీడీవోను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్