రేపు మాచవరం గోవిందాపురం బల్లకట్టు వేలం

55చూసినవారు
రేపు మాచవరం గోవిందాపురం బల్లకట్టు వేలం
మాచవరం మండలం గోవిందపురం కృష్ణా నదిపై ప్రయాణాలు కొనసాగించేందుకు సంబంధిత బల్లకట్టు వేలంపాటను రేపు మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సురేశ్ బాబు మంగళవారం తెలిపారు. అన్ని రకాల ధ్రువపత్రాలను పూర్తిచేసి సీల్ టెండర్ ద్వారా ఈ వేలంపాట నిర్వహిస్తారన్నారు. వేలంపాటలో పాల్గొనేవారు బుధవారం ఉదయం 10 గంటలకు ధరావతు చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్