అచ్యుతాపురం ఘటనపై శ్రీనివాసరావు దిగ్భ్రాంతి

62చూసినవారు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ఉన్న ఫార్మా కంపెనీలో బుధవారం రాత్రి జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనపై నేషనల్ నవక్రాంతి పార్టీ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం గురజాలలో ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ. అచ్యుతాపురం పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు తమ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్