రేపు కొత్తపల్లి గ్రామంలో ఆధార్ కార్డ్ అప్డేట్

57చూసినవారు
రేపు కొత్తపల్లి గ్రామంలో ఆధార్ కార్డ్ అప్డేట్
రేపు మాచర్ల మండలం, కొత్తపల్లి గ్రామంలో ఉదయం 10 గంటలకు ఆధార్ అప్డేట్ ను ప్రారంభిస్తున్నట్లు సోమవారం ఓ ప్రకటన ద్వారా పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ ఆధార్ కార్డ్ లో పేర్లు మార్పిడి, వయస్సు మార్పిడి, ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ మార్చుకోవాలంటే కొత్తపల్లి సచివాలయంలో మంగళవారం ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్