మాచర్లలో నూతన కార్యవర్గం ఎన్నిక

53చూసినవారు
మాచర్లలో నూతన కార్యవర్గం ఎన్నిక
మాచర్లలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన నూతన కార్యవర్గ కమిటీ బుధవారం ఎన్నికైంది. నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ కమిటీ అధ్యక్షుడు కొత్తమాసు శ్రీరామమూర్తి హాజరై నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా భవనాసి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా జనార్ధనరావు, చిన వెంకటేశ్వర్లు, మల్లిఖార్జునరావు, సత్యనారాయణ, అంకేశ్వరరావు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.

సంబంధిత పోస్ట్