కారంపూడి పట్టణంలో మంగళవారం వీధి కుక్కల గుంపు స్వైరవిహారం చేయడం వలన ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఈ కుక్కల బెడద రోజు రోజుకు ఎక్కువవుతుందని, వీటిని నివారించే నాథుడు కనిపించడం కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా శునకాలు ఉండేవి కానీ, ప్రస్తుతం ప్రధాన పట్టణంలో విపరీతంగా తిరగడుతున్నాయన్నారు.