కారంపూడి మండల ఇన్‌ఛార్జి తహశీల్దార్ గా కే. పుల్లారావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం నకరికల్లు మండలం తహశీల్దార్ గా కె. పుల్లారావు విధులు నిర్వహిస్తున్న తరుణంలో కారంపూడి తహశీల్దార్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఆయన తెలిపారు.