మాచర్ల: అందరికీ వైద్య సేవలు అందించేందుకు కృషి

64చూసినవారు
మాచర్ల: అందరికీ వైద్య సేవలు అందించేందుకు కృషి
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి అన్నారు. శుక్రవారం వెల్దుర్తి మండల కేంద్రంలోని మాచర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 19, 46, 096 విలువ కలిగిన చెక్కులను వారికి అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్